Aadhi pinishetty : అస్సాం కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ఆది పినిశెట్టి – నిక్కీ గల్రాని.. ఫొటోలు..
నటుడు ఆది పినిశెట్టి తాజాగా తన భార్య, నటి నిక్కీ గల్రాని, ఫ్యామిలీతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ జంట.





Aadhi pinishetty Nikki Galrani
