Ananya Nagalla : హ్యాపీ సండే అంటూ.. తెలుపు చీరలో తెలుగు అందం.. అనన్య నాగళ్ల అదిరిపోయే ఫోటోలు..
తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) హ్యాపీ సండే అంటూ సోషల్ మీడియాలో తెలుపు చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెలుపు చీరలో తెలుగు అందం అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.









