Digangana Suryavanshi : మహా కుంభమేళాలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. ఫ్యామిలీతో వచ్చి..
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. తాజాగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తన ఫ్యామిలీతో కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.








