Faria Abdullah : స్టైలిష్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా.. గాయపడ్డ సింహం కోసం..
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గాయపడ్డ సింహం సినిమాతో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ కి ఇలా స్టైలిష్ లుక్స్ లో వచ్చి అలరించింది.


































Faria Abdullah

