HariTeja : భర్తతో హరితేజ స్పెషల్ ఫోటోషూట్..
తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చిన నటి 'హరితేజ'. ప్రస్తుతం సినిమాల్లో, టీవీ షోలో పెద్దగా కనిపించని హరితేజ.. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే భర్త దీపక్ రావుతో కలిసి ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

actress HariTeja special photoshoot with her husband