Srinidhi Shetty : కేజిఎఫ్ భామ.. నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా? శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోలు..
కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత కోబ్రా సినిమాలో కనిపించింది. మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. చేతిలో మాత్రం రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో కేజిఎఫ్ భామ నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అని అడుగుతున్నారు.





