Lakshmi raai : థాయ్‌లాండ్‌లో లక్ష్మీ రాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. పింక్ బెలూన్లు, బీచ్ వైబ్స్.. ఫోటోలు వైరల్
నటి లక్ష్మీ రాయ్ (Lakshmi raai ) బర్త్ డే సెలబ్రేషన్స్ థాయ్లాండ్లోనే ఫుకెట్‌లో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ లక్ష్మీ రాయ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. పింక్ బెలూన్లు, బీచ్ వైబ్స్ చూస్తుంటే ఆనందంతో గుండె ఉప్పొంగి పోతుంది అని తెలిపింది.











