Lakshmi raai : లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్‌లక్ష్మీ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
నటి లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్‌లక్ష్మీ (Lakshmi raai ) తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.





































