Mirnaa Menon : బాబోయ్.. మిర్నా మీనన్ ఇంత హాట్ గానా.. ఫొటోలు వైరల్..
ఉగ్రం, క్రేజీ ఫెలో, నా సామిరంగ, జైలర్.. లాంటి పలు తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన మలయాళీ భామ మిర్నా మీనన్ తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసింది. రెగ్యులర్ గా చీరల్లో, సింపుల్ డ్రెస్ లలో ఫొటోలు షేర్ చేసే మిర్నా మీనన్ ఒక్కసారిగా ఇలా హాట్ ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.









