Mouni Roy : హాట్ ఫోటోలు షేర్ చేసే మౌని రాయ్.. కార్తీక సోమవారం నాడు ఇలా ఆదియోగి వద్ద..
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే బాలీవుడ్ భామ మౌని రాయ్ తాజాగా నిన్న కార్తీక సోమవారం కావడంతో ఇషా ఫౌండేషన్ లోని ఆదియోగి విగ్రహాన్ని సందర్శించి ఫోటోలు షేర్ చేసింది.










