Actress priyamani : చీరకట్టులో సంప్రదాయంగా.. మలయాళంలో హీరోయిన్ ప్రియమణి.. ఫోటోలు వైరల్
హీరోయిన్ ప్రియమణి (priyamani ) మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదండోయ్.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








