Allu Arjun : ఫ్యామిలీతో జపాన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫొటోలు షేర్ చేసిన స్నేహ రెడ్డి..
అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 జపాన్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళాడు. ఫ్యామిలీని కూడా తీసుకెళ్లడంతో పుష్ప 2 ప్రమోషన్స్ తర్వాత భార్య పిల్లలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. జపాన్ లో దిగిన పలు ఫోటోలను అల్లు స్నేహ రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










