Sravanthi Chokarapu: పూబంతుల అందాలతో యాంకర్ స్రవంతి.. హాట్ అండ్ క్యూట్ ఫోటోలు
యాంకర్ స్రవంతి(Sravanthi Chokarapu) గురించి, ఆమె అందాల ఆరబోత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చూడటానికి క్లాస్ గా కనిపించే ఈ అమ్మడు గ్లామర్ షోలో మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ లైట్ గ్రీన్ కలర్ డ్రెస్సులో మూన్ లైట్ గా వెలిగిపోయింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాను చేస్తున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆనందాల విందును ఆస్వాదించండి.


















