Sravanthi Chokarapu : తెల్లచీర, మల్లెపూలతో మతిపోగొడుతున్న తెలుగు అందం.. యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్..
Anchor Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




















