ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఫోటోలు వైరల్

PM Modi Vizag Tour 2025 Photos: వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.. అనంతరం సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్‌ షో లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.

1/7PM Modi Vizag Tour 2025 Photos
2/7PM Modi Visakhapatnam Visit
3/7Cm Chandrababu with PM Modi
4/7PM Modi Vizag Tour Updates
5/7AP CM and Deputy CM Welcomes PM Modi
6/7Dy Cm Pawan Kalyan with PM Modi
7/7PM Modi Vizag Airport Pics