Pawan Kalyan : కర్ణాటక ఉడుపి క్షేత్రం.. శ్రీకృష్ణ ఆలయంలో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఉడుపి క్షేత్రంలో శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. అలాగే పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు.











