Daaku Maharaaj Working Stills : డాకు మహారాజ్ వర్కింగ్ స్టిల్స్.. చిన్ని పాపతో సరదాగా బాలయ్య.. ఫొటోలు చూశారా?
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది. ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద షూటింగ్ ప్లేస్ లో బాలయ్యతో దిగిన సరదా ఫోటోలను షేర్ చేసింది.





