Bellamkonda Srinivas- Kavya Reddy: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక.. పెళ్లి తేదీ ఫిక్స్.. ఫొటోలు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఇంటివాడు కాబోతున్నారు. కావ్య రెడ్డి(Bellamkonda Srinivas- Kavya Reddy)తో ఇటీవలే హైదరాబాద్లో నిశ్చితార్థం జరుపుకున్న ఆయన, తాజాగా లగ్న పత్రిక వేడుకను పూర్తి చేసుకున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది.














