Nora Fatehi : గ్రౌండ్లో దిగి.. ఫుట్ బాల్ గేమ్ తో అదరగొడుతున్న బాలీవుడ్ భామ.. ఫోటోలు..
బాలీవుడ్ భామ, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి తాజాగా ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా గ్రౌండ్ లోకి దిగి తను కూడా ఫుట్ బాల్ ఆడింది. ఈ అందాల భామ ఫుట్ బాల్ ఆడిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
















Nora Fatehi
