Home » football
క్రిస్టియానో రొనాల్డో కొద్దిరోజుల్లో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలకు రిటైర్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తపై ఆయన స్పందించాడు..
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. ఇప్పుడు అతడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. ఈ డ్యూడ్ సినిమా ఫుట్ బాల్ తో పాటు ప్రేమ కథను కూడా చూపించనుంది.
ఆడవారు చీరకట్టులో ర్యాంప్ వాక్ లు చేయగలరు.. పరుగులు తీయగలరు.. ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడగలరు. గ్వాలియర్ లో "గోల్ ఇన్ శారీ" పేరుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఇందుకు నిదర్శనం. ఫుట్ బాల్ గ్రౌండ్ లో గోల్స్ కొడుతూ పరుగులు తీసిన ఈ మహిళల మ్యాచ్ ఇప్పుడు వైరల్ గా
ఫుట్‌బాట్ మెగా టోర్నీకి 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజులుపాటు 64 మ్యాచ్‌లు జరుగుతాయి. 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు �
బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచర్లిసన్ లక్ష్యంగా మైదానంలోకి ఒకరు అరటిపండు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేగాక, వాటర్ బాటిల్, మరో వస్తువును కూడా బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాళ్ల వైపునకు కొందరు విసిరేసిన�
అఖిల భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిర్వహణా సంస్థ ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్’ ప్రకటించింది.
కేరళ మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.