CM Revanth Reddy : మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఫోటోలు..
డిసెంబర్ 13న మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.










