Sonam Kapoor : చీరలో బేబీ బంప్ ఫొటోలు.. బాలీవుడ్ భామ సోనమ్ కపూర్..
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి ప్రగ్నెంట్ అవగా తాజాగా ఇలా చీరలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి వైరల్ అవుతుంది. బాలీవుడ్ అంతా మోడ్రన్ డ్రెస్ లలో బేబీ బంప్ ఫోటోషూట్స్ చేస్తే సోనమ్ మాత్రం ఇలా చీరలో ఫోటోషూట్ చేయడంతో ఆశ్చర్యపోతున్నారు.









