Chiranjeevi Ram Charan : ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్.. తండ్రి కొడుకుల మెగా మూమెంట్స్.. ఫొటోలు వైరల్..
నేడు రామ్ చరణ్ పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడంతో తండ్రి కొడుకులు చిరు చరణ్ ల స్పెషల్ మూమెంట్స్ ఫొటోలు వైరల్ గా మారాయి. తండ్రి కొడుకులు కలిసి ఒకే వేదికపై చాలా రోజుల తర్వాత కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



















Chiranjeevi Ram Charan
