Chandrababu – Chiranjeevi : సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. మంత్రి నారాయణ కూతురు డా. శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్ ఈవెంట్ విజయవాడలో జరగ్గా ఈ ఇద్దరూ గెస్టులుగా హాజరయ్యారు.









