Saraswathi Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు.. వైభవంగా మొదటి రోజు వేడుకలు
Saraswathi Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఆలయ ప్రాంగణంలో కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ పుష్కరాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఆలయ ప్రాంగణంలో కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

భక్తుల సౌకర్యార్థం 86 గదుల నూతన వసతి సముదాయాన్ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించారు.