Deepthi Sunaina : దైవ భక్తిలో మునిగిన దీప్తి సునైనా

టిక్‌టాక్, యూట్యూబ్, బిగ్‌బాస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది. తాజాగా గుడికి వెళ్లగా దైవ భక్తితో ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది.

Deepthi Sunaina : దైవ భక్తిలో మునిగిన దీప్తి సునైనా

Deepthi Sunaina

Updated On : June 24, 2022 / 7:07 AM IST