Pawan Kalyan : స్కూల్ పిల్లలతో పవన్.. పవర్ స్టార్ పక్కనుండటంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి.. ఫోటోలు వైరల్..
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని స్కూల్ పిల్లలతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తో పాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించారు




























