Pavithra Puri : పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర క్యూట్ ఫోటోలు
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా జీన్స్ ధరించి దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







