Doctor Babu : డాక్టర్ బాబు పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. ఫోటోలను షేర్ చేసిన మంజుల..
అక్టోబర్ 3న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్(Doctor Babu), మంజుల దంపతుల పెళ్లి రోజు. కాగా.. తాజాగా వారి వివాహ వార్షికోత్సవం సెలబ్రేషన్స్ ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.










