Hari : నటుడు, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి కొత్త ఇంటి గృహప్రవేశం.. ఫోటోలు వైరల్..
పటాస్ ఫోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్ప్రెస్ హరి (Hari). తాజాగా ఈ కమెడియన్ ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.





















