Gayathri Simhadri : కార్తీక దీపం విలన్ ని గుర్తుపట్టారా..? సీరియల్ లో అలా.. బయట ఇలా.. ఫొటోలు వైరల్..
కార్తీక దీపం సీరియల్ సీజన్ 2 లో విలన్ గా నటించే గాయత్రి సింహాద్రి సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది. కార్తీక దీపం, అత్తారింటికి దారేది, త్రినయని, పల్లకిలో పెళ్లి కూతురు.. లాంటి పలు టీవీ సీరియల్స్, షోలతో ఫేమ్ తెచ్చుకుంది గాయత్రి.


























