Euphoria Movie Event: గుణశేఖర్ యుఫోరియా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ యుఫొరియా. సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్(Euphoria Movie Event) ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.
































