Hansika Motwani : సింహంతో హన్సిక మోత్వాని ఆటలు.. బీచ్లో బికినీ డ్రెస్లు..
హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani) ప్రస్తుతం మారిషస్లో పర్యటిస్తోంది. అక్కడ కాసెలా నేచర్ పార్క్స్ తో పాటు పలు ప్రదేశాలను సందర్శింస్తోంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.










