Heeraben Modi: హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన ప్రధాని మోదీ (ఫొటో గ్యాలరీ)
Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. గుజరాత్‌లోని గాంధీనగర్ శ్మశాన వాటికలో సాధారణ రీతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో వాహనంలో తల్లి పార్ధీవ దేహం వద్ద ప్రధాని కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ మాతృమూర్తి పాడె మోశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (2)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (3)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (4)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (5)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (6)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (7)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (8)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (9)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (10)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (11)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (12)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium (13)

Hiraba Modi’s last rites performed at Gandhinagar crematorium