HBD Jaya Krishna Ghattamaneni : మహేశ్ అన్న కొడుకు పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
Jaya Krishna Ghattamaneni: మహేశ్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ రషా థడానీ (HBD Jaya Krishna) శుభాకాంక్షలు తెలియజేసింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్ర షూటింగ్ నుంచి స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.













