India vs Australia Test Match : ఇండియా వ‌ర్సెస్ ఆసీస్ టెస్ట్ మ్యాచ్‌.. ఫ‌స్ట్ డే ఫొటోలు

India vs Australia Test Match : ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మొద‌టి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభ‌మైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు టీమిండియా బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ త‌క్కువ ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ రెండు ప‌రుగుల స్కోర్ వ‌ద్దే ఓపెన‌ర్ల‌ను ష‌మీ, సిరాజ్‌లు అవుట్ చేయ‌గా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను జ‌డేజా, అశ్విన్ ద్వ‌యం పెవిలియన్‌కు పంపించారు. జ‌డేజా ఐదు వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో 63.5 ఓవ‌ర్ల‌కు ఆసీస్‌ 177 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (56), నైట్ వాచ్‌మెన్‌గా వ‌చ్చిన అశ్విన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.

1/17
India vs Australia 1st test match day1
2/17
India vs Australia 1st test match day1 (1)
3/17
India vs Australia 1st test match day1 (2)
4/17
India vs Australia 1st test match day1 (3)
5/17
India vs Australia 1st test match day1 (4)
6/17
India vs Australia 1st test match day1 (5)
7/17
India vs Australia 1st test match day1 (6)
8/17
India vs Australia 1st test match day1 (7)
9/17
India vs Australia 1st test match day1 (8)
10/17
India vs Australia 1st test match day1 (9)
11/17
India vs Australia 1st test match day1 (10)
12/17
India vs Australia 1st test match day1 (11)
13/17
India vs Australia 1st test match day1 (12)
14/17
India vs Australia 1st test match day1 (13)
15/17
India vs Australia 1st test match day1 (14)
16/17
India vs Australia 1st test match day1 (15)
17/17
India vs Australia 1st test match day1 (16)