Renuka Singh : రెడ్ డ్రెస్‌లో టీమ్ఇండియా పేసర్ హోయలు.. ఫోటోలు..
భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లలో రేణుకా సింగ్ ( Renuka Singh) ఒకరు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థుల వెన్నులో రేణుక వణుకుపుట్టిస్తూ ఉంటుంది. అలాంటి ఆమె రెడ్ డ్రెస్స్‌లో కుర్రకారు మదిని దోచుకుంటుంది. (pics credit @RenukaThhakur insta)









