Patas Praveen : నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫొటోలు వైరల్..
జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్న ప్రవీణ్ తాజాగా ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రవీణ్ - వంశిత నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.









Patas Praveen
