Janhvi Kapoor sister : జాన్వీ కపూర్ సోదరి.. అన్షులా కపూర్ పెళ్లి ఫోటోలు..
బోణి కపూర్ పెద్ద కూతురు, జాన్వీ కపూర్ (Janhvi Kapoor sister )అక్క అన్షులా కపూర్ పెళ్లి రోహన్ థక్కర్ అనే వ్యాపారవేత్తతో జులై 6న అంగరంగవైభంగా జరిగింది. కాగా.. పెళ్లి ఫోటోలను అన్షులా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.












