Kalki 2898AD sequel : ప్రభాస్ లేకుండానే మొదలైన కల్కి సీక్వెల్.. షూటింగ్ సెట్ నుంచి కమల్ – అమితాబ్ ఫోటోలు వైరల్..
కల్కి సీక్వెల్ సినిమా షూటింగ్ మొదలయింది. ప్రభాస్ లేకుండానే మొదట అమితాబ్ - కమల్ హాసన్ మధ్య ఉన్న సీన్స్ తో మొదలుపెట్టారు. శంకర్పల్లిలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ సెట్ నుంచి అమితాబ్, కమల్ ఫోటోలు వైరల్ గా మారాయి.









