Karuunaa Bhushan : కవ్వించే చూపులతో కరుణ్ భూషణ్.. ఫోటోలు వైరల్..
సీరియల్ నటి కరుణ భూషణ్ (Karuunaa Bhushan) అడపాదడపా మూవీల్లోనూ నటిస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వంకాయ, పింక్ కలర్ డ్రెస్లో అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












