Rahasya Gorak : యూరప్‌లో కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య గోరఖ్ ఫోటోలు వైరల్..
హీరో కిరణ్ అబ్బవరం భార్య, నటి రహస్య గోరఖ్ (Rahasya Gorak) వెకేషన్‌కు యూరప్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.








