Kirrak Seetha : అలలాగే జీవితం.. అనుభవించాలి, ముందుకు సాగిపోవాలి.. కిర్రాక్ సీత ఫోటోలు..
కిర్రాక్ సీత (Kirrak Seetha)సముద్రం ఒడ్డున దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బహుశా అలల లాగే, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదేమో! దాన్ని కేవలం అనుభవించాలి, జీవించాలి, సహజంగా సాగిపోనివ్వాలి అంటూ రాసుకొచ్చింది.













