Sitara : మహేశ్ బాబు బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సితార..
మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా కూతురు సితార (Sitara) సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా తండ్రితో కలిసి దిగిన ఓ స్పెషల్ ఫోటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ ఫోటోతో పాటు వీరిద్దరు పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.











