Varanasi Set: వావ్.. రాజమౌళి, మహేష్ బాబు వారణాశి సెట్ ఇదేనా.. ఫొటోలు వైరల్.. ఆ టెంపుల్ సెట్ అయితే అద్భుత:
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూవీ వారణాసి(Varanasi ). ఈ చిత్రంలో వారణాసి పట్టణానికి సంబంధించిన సెట్ ఇదేనంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












