Malavika Mohanan: ఒంపుసొంపులతో హొయలు పోతున్న మాళవిక.. స్టన్నింగ్ ఫోటోలు
మలయాళ కుట్టి మాళవిక మోహనన్(Malavika Mohanan) అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గ్లామర్ షోకి కుర్రోళ్ళు పిచ్చెక్కిపోతుంటారు. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.







