Megastar Chiranjeevi Birthday: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. చిరంజీవి రేర్ ఫొటోలు చూశారా..?
Chiranjeevi Birthday: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆయన పాత ఫొటోలు వైరల్ గా మారాయి. అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






















































