Naga Chaitanya Samantha : ఒకే రిసెప్షన్ లో నాగచైతన్య, సమంత.. శోభితతో చైతు, రాజ్ తో సామ్.. ఫొటోలు వైరల్..
ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ వేడుకకు నాగ చైతన్య తన భార్య శోభితతో, నాగార్జున,అమలతో కలిసి వచ్చారు. ఇదే రిసెప్షన్ కి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వచ్చింది. దీంతో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.


















Naga Chaitanya Sobhita Samantha Raj in Wedding Reception
