Nandamuri Alekhya : దివంగత నందమూరి తారకరత్న, అలేఖ్య 80s స్పెషల్ AI లుక్స్.. ఫోటోలు వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న (Nandamuri Alekhya) తన భర్తతో దిగిన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.












