Nani30 : Nani30 లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 30వ సినిమాని మొదలు పెట్టాడు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీని ప్రకటించిన నాని నేడు పూజ కార్యక్రమాలతో సినిమాకి క్లాప్ కొట్టాడు. ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు, నిర్మాత అశ్విని దత్ తో పాటు చిత్ర యూనిట్ మరియు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Nani30 launch event gallery

Nani30 launch event gallery (1)

Nani30 launch event gallery (2)

Nani30 launch event gallery (3)

Nani30 launch event gallery (4)

Nani30 launch event gallery (5)

Nani30 launch event gallery (6)

Nani30 launch event gallery (7)